నూతన వధూవరులను ఆశీర్వదించిన. ప్రసన్న కుమార్ రెడ్డి.

Sakshitha news

నూతన వధూవరులను ఆశీర్వదించిన. ప్రసన్న కుమార్ రెడ్డి.

కోవూరు NH-5 లోని అనపల్లి కన్వెన్షన్ సెంటర్ నందు బుచ్చిరెడ్డిపాలెం మండలం, దామరమడుగు గ్రామాని చెందిన వైసీపీ సీనియర్ నాయకులు చంద్రమౌళి సోదరులు పోతురాజు సురేష్ – నిరూప కుమారుడు చరణ్ – హారిక ల కళ్యాణ మహోత్సవం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన.మాజీ మంత్రివర్యులు వైసీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులునల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మరియుకోట మండల పార్టీ అధ్యక్షులు పలగాటి సంపత్ రెడ్డి, చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, బుచ్చి మండల పార్టీ అధ్యక్షులు చెర్లో సతీష్ రెడ్డి, బుచ్చి 13వ వార్డు కౌన్సిలర్ బిట్రగుంట ప్రమీలమ్మ మరియు వైసీపీ నాయకులు షేక్. షబ్బీర్, వడియాపు కళ్యాణ్ మరియు తదితరులు

Scroll to Top