బాధ్యతాయుతంగా క్రమశిక్షణతో రైతులకు అండగా ఉంటా
ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణ రెడ్డి.
కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం బెజవాడ వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ ..సేవా భావం కలిగిన అపర భగీరథుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.జిల్లాలో క్రమశిక్షణతో కూడిన రాజకీయానికి మారుపేరు వేమిరెడ్డి దంపతులు.ఏఎంసీ చైర్మన్ పదవికి శక్తి వంచన లేకుండా పనిచేస్తా. 783 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిది. ఎప్పుడు రైతులు కండగా ఉంటా పదవికి గౌరవంగా న్యాయం చేస్తానని వారు తెలిపారు..


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
