శ్రీ హరి హర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 286 కుత్బుల్లాపూర్ డివిజన్ (132 జీడిమెట్ల డివిజన్) పరిధి శ్రీ రాఘవేంద్ర కాలనీ లో శ్రీ హరి హర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి.
ఈ కార్యక్రమం లో కాలనీ అధ్యక్షులు నారాయణ,కృష్ణా రెడ్డి,రాములు గౌడ్,సతీష్,ఎం.కోటేశ్వరరావు,సోలార్ శ్రీనివాస్,ప్రవీణ్ రెడ్డి,మహీందర్ రెడ్డి,జ్ఞానేశ్వర్ గౌడ్,బాలరాజు,రవీందర్ రెడ్డి,అరుణ్,మల్లేష్ గౌడ్,ఉపేంద్ర,నర్సింహా రెడ్డి, సతీష్ చక్రవర్తి,బాపన్న,రాజారెడ్డి,రాజశేఖర్ రెడ్డి,మాధవ్ రెడ్డి,కృష్ణా రావు,సాయి బాబా,నార్లకంటి ప్రతాప్,కూన శ్రావణ్ గౌడ్,బాసుపల్లి సందీప్ గౌడ్,శివ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY