కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని చింతల్ హెచ్ఎంటి రోడ్ లోని ఫైజుద్దీన్- షా-ఖాద్రి దర్గా లో సయ్యద్ ఖాజా ఖాద్రి ఆధ్వర్యంలో జరిగిన ఉర్సు-జాతర & ప్రార్ధనలో పాల్గొన్న స్థానిక మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ….
హెచ్ఎంటి రోడ్ లోని ఫైజుద్దీన్ షా ఖాద్రి దర్గా వారి ఆహ్వానం మేరకు ఉర్సు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు…
అనంతరం దర్గా లో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్ధన లో పాల్గొన్నారు…
ఈ సందర్భంగా వారు నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీ ప్రజలందరికీ రంజాన్ మాస ప్రారంభ దిన శుభాకాంక్షలు తెలిపారు…
ఈ కార్యక్రమంలో కాజా భాయ్, మక్బుల్, షాకీర్, మహమ్మద్ చోటు, మల్లం శీను, తోకల శీను మురియ స్థానిక డివిజన్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY