పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం మసీదులు వద్ద పారిశుద్ధ్యం నీరు విద్యుత్ సదుపాయాలుకల్పించాలి . వైయస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి బాజీ బాబా
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్. శ్రీ.ధ్యానచంద్ర. IAS. వినతి పత్రం.రంజాన్ మాసం ప్రారంభ సందర్భంగా 18 లేదా 19 తేదీలు చంద్ర మాసం దర్శనం ఆధారంగా పవిత్రరంజాన్.నెలప్రారంభమయ్యేనేపథ్యంలోవిజయవాడనగరంలోప్రతిమసీదులోఐదుపూటలనమాజుతరావీలునిర్వహించబడతాయి
సేహరి ఇఫ్తారీ కిప్రజలు రాకపోకలుఎక్కువగాఉంటాయి మసీదుల దగ్గర పారిశుద్ధ్యం శుభ్రత భద్రత నిరంతరం విద్యుత్ సరఫరా జాగారం పండగ రోజున*కబరస్తాలు శుభ్రత విద్యుత్ దీపాల అలంకరణ ఒంటిఅంశాలలోఎటువంటి లోపములేకుండానగరపాలక సంస్థ కమిషనర్ గారికి విద్యుత్ శాఖ వారికి పోలీస్ శాఖ వారికి సమ్యనంతో పనిచేయాలనిసదుపాయాలన్నీ ఏర్పాటు చేయాలని మరీ ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గము పంజా సెంటర్లో నైజాం గేట్ సెంటర్లలో మసీదులకు వెళ్ళు వారికి ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్.అంతరాయం లేకుండా ట్రాఫిక్ పోలీసు వారిని ఏర్పాటుచేయాలని
మంచినీళ్లురోడ్లుపారిశుద్ధ్యం అన్ని ఏర్పాట్లు చేయాలని నగరపాలక సంస్థకమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది *

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY