అమరావతి
జనసేన ఎమ్మెల్యే, టూరిజం మంత్రి కందుల దుర్గేష్‌కు చంపేస్తామంటూ బెదిరింపులు.
మావోయిస్టుల పేరిట సచివాలయంలోని దుర్గేష్ ఛాంబర్‌కు పోస్ట్.
తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కార్యాలయ అధికారులు.
అలాగే ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ లకు కూడా వచ్చాయి.
వారుకూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయబోతున్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY