ఇటుక బట్టీలలో బాల కార్మికులు
సాక్షిత న్యూస్ :దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఇటుక బట్టీలలో బాల కార్మికులు ఎటువంటి అనుమతులు లేకుండా ఇటుక బట్టిలు నడిపిస్తూ దానిలో బాలల చేత పని చేపిస్తున్నారు బయట నుంచి వచ్చిన వలస కార్మికులు అందులో బాల కార్మికులు వారి జీవితం అంత ఇలా ఇటుక బట్టీలలో పోవాల్సిందేనా ఇంత జరుగుతున్న పట్టించుకోని అధికారులు వారికి అందాల్సిన మామూళ్లు వారికి ముడుతున్నాయా అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది ఇలాంటి వాటి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది అసలు చర్యలు ఉంటాయో లేదో కూడా తెలియని పరిస్థితి ఏది ఏమైన అధికారులు త్వరిత గతినా చర్యలు తీసుకొని బాల కార్మికుల్ని రక్షించాలని కోరుతున్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY