నూతన వధూవరులను ఆశీర్వదించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురువా రెడ్డి కుమార్తె వివాహంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి .ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, నరసింహ రెడ్డి, రాజు చారి, సత్తి రెడ్డి, శ్రీనివాస్, సుభాష్ రెడ్డి, సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
