డీసీసీ వైస్ ప్రెసిడెంట్ బుయ్యని శివకుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు

Sakshitha news

డీసీసీ వైస్ ప్రెసిడెంట్ బుయ్యని శివకుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ బుయ్యేని శివకుమార్ తన జన్మదినాన్ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మరియు టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి శివకుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.స్ఫూర్తిగా ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమం లో మాజీ వైస్ కౌన్సిలర్ కటకం జయరాం,గిరినగర్ డివిజన్ అధ్యక్షులు బుదానా కానక రావు, హమ్మి రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.