ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని సినీనటుడు తేజ సజ్జా

Sakshitha news

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని సినీనటుడు తేజ సజ్జా ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో మర్యాదపూర్వకంగా కలిసి, తన నిశ్చితార్థ వేడుకకు ఆహ్వానించారు.