శ్రీ ధర్మ శాస్త్ర అన్నప్రసాద సేవా సమితి మరియు శ్రీ మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం

Sakshitha news

శ్రీ ధర్మ శాస్త్ర అన్నప్రసాద సేవా సమితి మరియు శ్రీ మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్(కుత్బుల్లాపూర్ డివిజన్)పరిధి కుత్బుల్లాపూర్ గ్రామం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం లో శ్రీ మణికంఠ సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమం లో పాల్గొని తదుపరి..

బీరప్ప నగర్ లో బీరప్ప ఆలయం లో శ్రీ ధర్మ శాస్త్ర అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమం లో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.