గండిమైసమ్మ లో భారీ గా అక్రమ కట్టడాలు

Sakshitha news

గండిమైసమ్మ లో భారీ గా అక్రమ కట్టడాలు


దుండిగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో గండిమైసమ్మ లో భారీగా బహుళ అంతస్థుల అక్రమ నిర్మాణాలు చోద్యం చూస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు అంత పెద్ద భారీ భవనాలు అధికారులకి కనిపించడం లేదా, ఎటువంటి సెటబాక్స్, సేఫ్టీ లేకుండా నిర్మాణాలు జరుగుతున్న పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు