హోదా పక్కనపెట్టి.. సామాన్య ఓటరుగా క్యూలో నిలబడిన మంత్రి అచ్చెన్నాయుడు!

Sakshitha news

హోదా పక్కనపెట్టి.. సామాన్య ఓటరుగా క్యూలో నిలబడిన మంత్రి అచ్చెన్నాయుడు!

  • ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగం
  • ఓటు ముందు అందరూ సమానమే.. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు
  • ప్రజల భవిష్యత్తును నిర్ణయించే శక్తిమంతమైన ఆయుధం ఓటు – మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
  • ప్రలోభాలకు, ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేయాలని పిలుపు

శ్రీకాకుళం జిల్లా, నిమ్మాడ, నవంబర్ 5: అధికారిక హోదా కంటే ప్రజాస్వామ్య విలువలే గొప్పవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆచరణలో చాటిచెప్పారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సామాన్య ఓటరుగా క్యూలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఆయన సతీమణి కింజరాపు విజయమాధవి, కుమారుడు కింజరాప…