వివిధ శుభ కార్యక్రమాలలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ

Sakshitha news

వివిధ శుభ కార్యక్రమాలలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ..

గౌడవెల్లిలోని ఓం శ్రీ గార్డెన్స్ లో మేడ్చల్ పిఎసిఎస్ మాజీ చైర్మన్ రవీందర్ యాదవ్ సోదరుడి కుమార్తె నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ గారు.. ఈ సందర్భంగా వారిని ఆశీర్వదించారు.

అనంతరం గౌడవెల్లిలోని రామ్ రెడ్డి గార్డెన్ లో గడ్డపోతారం మున్సిపాలిటీ కిష్టయ్యపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొడకంచి నాగేష్ పిల్లల పుట్టు పంచల కార్యక్రమంలో పాల్గొన్నారు..

ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…