పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న ప్రభుత్వం

Sakshitha news

పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న ప్రభుత్వం……అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు…..
కోదాడ 34వ వార్డులో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన…..
మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ

సాక్షిత సూర్యాపేట జిల్లా/ కోదాడ:పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. ఆదివారం పట్టణంలోని 34వ వార్డులో లబ్ధిదారులకు మంజూరైన 22 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి స్థానిక కౌన్సిలర్ గంధం బాలేంద్ర, పాండుతో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. పట్టణంలో అన్ని వార్డుల్లో ఉన్న పేదలందరికీ త్వరలోనే మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో ఇండ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు …