276 డివిజన్ ప్రగతి నగర్ లోని 4 thడివిజన్ లో రూ.12 లక్షల CMC నిధులతో సీసీ రోడ్డు ప్రారంభించిన కొలన్ హన్మంత్ రెడ్డి

Sakshitha news

276 డివిజన్ ప్రగతి నగర్ లోని 4 thడివిజన్ లో రూ.12 లక్షల CMC నిధులతో సీసీ రోడ్డు ప్రారంభించిన కొలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 276 డివిజన్ ప్రగతి నగర్ లోని 4 thడివిజన్ లో CMC నిధులు రూ.12 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు లేకుండా నాణ్యమైన రహదారుల నిర్మాణానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. CMC నిధులతో చేపట్టిన ఈ అభివృద్ధి పనులు స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బొమ్ము వెంకటేశ్వర రెడ్డి, ఆలేటి శ్రీనివాస్, సురేంద్ర కుమార్ యాదవ్, అల్లాడి మహేష్ గుప్తా, గూడూరు మురళి, Av రెడ్డి, రమేష్ బాబు, సురగాని వీరబాబు, భాస్కర్ రెడ్డి, సుబ్బు, యుగంధర్ రెడ్డి, రఫత్, మేడ శ్రీనివాస రావు, రమేష్ మందలపు , విజయలక్ష్మి, లక్ష్మణ్, ప్రభాకర్ రెడ్డి, ఆది రెడ్డి , ప్రశాంత్ రెడ్డి, సురేంద్ర కుమార్, శివ, వెంకట్రావు, మహమూద్, మహేశ్వర్ రెడ్డి, సాంబి రెడ్డి, సత్యనారాయణ, మహేష్ రెడ్డి, మల్లికార్జున్, గోలి శ్రీనివాస్, చంద్రకళ, నాగరాణి, శేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు.