అర్నబ్‌ తుపాన్ నేపథ్యంలో అప్రమత్తమైన తాడేపల్లిగూడెం అధికారులు

Sakshitha news

అర్నబ్‌ తుపాన్ నేపథ్యంలో అప్రమత్తమైన తాడేపల్లిగూడెం అధికారులు

కంట్రల్ నెంబర్లు ఏర్పాటు

ఆర్డీవో కార్యాలయం :- 08818 – 229699

తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం:- 08818 – 224188

తాడేపల్లిగూడెం ఎమ్మార్వో కార్యాలయం :- 73962 51442

ఆర్నబ్ తుపాను కారణంగా అధికారులను అప్రమత్తం చేసిన కమిషనర్ యేసుబాబు …
మి సమీపంలో ఏదయినా ఇబ్బంది వాటిల్లినట్లయితే ఈ నెంబర్స్ కు phn చెయ్యగలరు….