కుత్బుల్లాపూర్ నియోజకవర్గంభారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో కన్వీనర్ రావుల శేషగిరి

Sakshitha news

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో కన్వీనర్ రావుల శేషగిరి

జవహర్ నగర్ డంప్ యార్డు తరలింపు 4 రోజుల పోరు భాటలో భాగంగా మొదటి రోజు జిల్లా అధ్యక్షులు గిరివర్ధన్ రెడ్డి తో బీజేపీ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో కన్వీనర్ ex కార్పొరేటర్ రావుల శేషగిరి