292 డివిజన్ సాయిబాబా నగర్ – జీడిమెట్ల బస్ డిపో వద్ద BMS ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్మీ ఉత్సవాలు
292 డివిజన్, సాయిబాబా నగర్, జీడిమెట్ల బస్ డిపో దగ్గర BMS ఆటో స్టాండ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్యార్మీ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ ని ఆహ్వానించడం జరిగింది.
వారి పిలుపు మేరకు వారాల వినోద్ కుమార్ BMS ఆటో స్టాండ్, జీడిమెట్ల డిపో దగ్గరికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసి, అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆటో కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న BMS నాయకులు:
- రాష్ట్ర కార్యదర్శి: బాబు రాజ్
- అధ్యక్షులు: రఫిక్ భాయ్
- ప్రెసిడెంట్: విజయ్ కుమార్
- వైస్ ప్రెసిడెంట్: నరసింహ యాదవ్
- కార్యదర్శి: షేరు భాయ్
- క్యాషియర్: రమేష్
- వర్కింగ్ ప్రెసిడెంట్: నజీర్ ఖాన్
- నాయకులు: పఠాన్ కాజా భాయ్, మహ్మద్ గౌస్, మహమ్మద్ అబ్దుల్లా తదితరులు
ఈ కార్యక్రమంలో BRS నాయకులు రాజ్ కుమార్ ముదిరాజ్, BMS ఆటో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST