దుమ్ముగూడెం బీసీ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో విద్యాపరంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ప్రశంసా పత్రాలు అందజేశారు.
- ఉన్నత చదువులకు ఉపకార వేతనాలు పొందేలా సహకరించాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు.
- ఐటీసీ భాగస్వామ్యంతో కళాశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్, నీట్, జేఈఈ మినీ లైబ్రరీలను విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST