కడప : రాచమల్లు వ్యాఖ్యలకు ‘బీటెక్ రవి’ కౌంటర్..!

Sakshitha news

కడప : రాచమల్లు వ్యాఖ్యలకు ‘బీటెక్ రవి’ కౌంటర్..!

వైసీపీ హయాంలో ఏకగ్రీవాలు చేసుకున్నారని బీటెక్ రవి విమర్శ.

పులివెందుల ప్రజలకు రూ.80 కోట్లు చెల్లిస్తే తమ వారితో నామినేషన్లు ఉపసంహరింప జేస్తామని వ్యాఖ్య.

వైసీపీ హయాంలో తమ నామినేషన్ పత్రాలు చించేశారని ఆరోపణ.

లింగాలలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తమపై దాడులు చేశారని వెల్లడి.

కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళ్తామని, పదవుల విషయంలో రాజీపడేది లేదని బీటెక్ రవి స్పష్టం.