జగద్గిరిగుట్ట లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.
తెలంగాణ ప్రజానాట్యమండలి మరియు భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జగద్గురు గుట్ట చివరి బస్ స్టాప్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ సమితి సభ్యులు ఎండి యూసుఫ్, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసింహ, భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన, సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, రాష్ట్ర నాయకులు ఏసురత్నం, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హైమావతి , మాధవి ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రమీల, వెంకటాచారి గౌరవాధ్యక్షులు ప్రవీణ్ భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ఆఫీస్ బేరర్లు జె.లక్ష్మి జిల్లా ఆఫీస్ బేరర్లు మహాలక్ష్మి, చంద్రమ్మ, నీలమ్మ, దీపిక లతోపాటు స్థానిక సిపిఐ మండల కార్యదర్శి స్వామి సహాయ కార్యదర్శి రాములు హరినాథ్ రావు, వెంకటేష్ ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు యువజన సమైక్య అధ్యక్ష కార్యదర్శులు కీర్తి, ప్రవీణ్ సదానంద,
సిపిఐ మరియు మహిళా సమాఖ్య కార్యకర్తలు వివిధ బస్తీల నుండి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సుమారు మూడు గంటల పాటు బతుకమ్మలు వాడి తమ ఐక్యతను చాటి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని కోరడం జరిగింది.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
