ప్రజావాణిలో ప్రజా సమస్యల పరిష్కారానికి వినతి పత్రం
కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ ఎల్పీ విప్ కేపీ. వివేకానంద్ సూచనల మేరకు, 125 – గాజులరామారం డివిజన్ బీఆర్‌ఎస్ నాయకులు తెలంగాణ సాయి మరియు కస్తూరి బాలరాజు ప్రజావాణి కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ని కలిసి, డివిజన్ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, డ్రైనేజీ సమస్యల పరిష్కారం, రహదారుల అభివృద్ధి, పార్కుల పరిరక్షణ తదితర అంశాలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి, క్రింది పనులను త్వరితగతిన చేపట్టాలని కోరారు.
ప్రతిపాదించిన అభివృద్ధి పనులు:
మహదేవపురం: ఎస్ బ్లాక్, ఎక్స్ బ్లాక్, జె బ్లాక్‌లలో డ్రైనేజీ లైన్లు, హెచ్‌ఎండబ్ల్యూఎస్ నీటి సరఫరా పైప్‌లైన్లు మరియు సీసీ రోడ్ల నిర్మాణం.
మల్లారెడ్డి నగర్ ఫేజ్-1: డ్రైనేజీ లైన్ల ఏర్పాటు మరియు సీసీ రోడ్ల నిర్మాణ పనులు.
మహదేవపురం: మాంట్రిడ్జ్ స్కూల్ సమీపంలోని పార్కు వెనుక భాగంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం.
*మల్లారెడ్డి నగర్ 60 అడుగుల రోడ్డు:


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
