ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఇండియా కూటమి ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ఛలో లోక్ భవన్ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , జిల్లా ఇంచార్జ్ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు , మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ , మాజీ మంత్రి దానం నాగేందర్ , జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ , ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొన్న మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ కార్యక్రమంలో బౌరంపేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్కల విజయ్ గౌడ్,నిజాంపేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోటపాటి మురళి, రంగారెడ్డి నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలీల్ ఖాన్,గణేష్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాధాకృష్ణ,సుభాష్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగిరెడ్డి, నిజాంపేట్ సర్కిల్ మహిళా అధ్యక్షురాలు కడియాల ఇందిరా,జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ కావలి చంద్రయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు ఎర్రోళ్ల విష్ణు, దమ్మగారి వెంకట్ రెడ్డి, బండ్ల విజయ్ కుమార్, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సాల్మన్ రాజు, మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
