337 మంది ఉపాధ్యాయులకు షోకాజ్నోటీసులు

Sakshitha news

337 మంది ఉపాధ్యాయులకు షోకాజ్
నోటీసులు

మహబూబాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుల FRS హాజరు నమోదుపై కలెక్టర్ స్నేహ శబరీశ్ ప్రత్యేక తనిఖీ చేపట్టారు. FRSలో హాజరు నమోదు చేయని 337 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సంబంధిత MEOలు పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాలల్లో హాజరు విషయంలో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. FRS విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు…