ఇందిరమ్మ టవర్స్ భూమి పూజ కార్యక్రమం

Sakshitha news

ఇందిరమ్మ టవర్స్ భూమి పూజ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మహాదేవపురం డివిజన్‌లో నిర్వహించిన ఇందిరమ్మ టవర్స్ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు .
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ హనుమంత్ రెడ్డి , మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ తో కలిసి మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి పాల్గొన్నారు.

ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

ప్రతి కుటుంబానికి సొంతింటి కల నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాము.