పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శంకస్థాపన కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి విచ్చేసిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కి మరియు రాష్ట్ర గృహ నిర్మాణ, రెవన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ , కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి తో కలిసి స్వాగతం తెలియచేసిన మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా RTA మెంబెర్ జైపాల్ రెడ్డి, జిల్లా మార్కెట్ యార్డ్ చైర్మన్ నరసింహులు యాదవ్,దూలపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బైరి శివ కుమార్ గౌడ్,రంగారెడ్డి నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలీల్ ఖాన్, గణేష్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాధాకృష్ణ, పద్మ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, పేట్ బషీరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్, బౌరంపేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్కల విజయ్ గౌడ్, బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి, సీనియర్ నాయకులు ముత్యం రెడ్డి, నర్సారెడ్డి వీరారెడ్డి,నర్సారెడ్డి బాల్ రెడ్డి మరియు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
