ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరో ముందడుగు
292 సాయిబాబా నగర్ డివిజన్ పరిధిలోని శానిటేషన్, సీసీ రోడ్లు, CMC పార్కుల సమస్యలపై మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నె రాజు తో కలిసి CMC కమిషనర్ సృజన మేడం ని మర్యాదపూర్వకంగా కలిసి, డివిజన్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగింది.
ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సదుపాయాలు, సీసీ రోడ్ల అభివృద్ధి, పార్కుల నిర్వహణ మరియు అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ని కోరడం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం — 292 సాయిబాబా నగర్ డివిజన్ అభివృద్ధే ధ్యేయం.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
