జోడాంజనేయ స్వామివారిని దర్శించుకున్న కూన శ్రీశైలం గౌడ్

Sakshitha news

జోడాంజనేయ స్వామివారిని దర్శించుకున్న కూన శ్రీశైలం గౌడ్

సిరిసిల్ల పట్టణ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆగ్రహారం జోడాంజనేయ స్వామివారిని కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలించిన అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు..

ఈ సందర్భంగా ఆలయ దేవాదాయ అధికారులు ఆయనను శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.