అమ‌రావ‌తి : పింఛనుదారులకు శుభవార్త

Sakshitha news

అమ‌రావ‌తి : పింఛనుదారులకు శుభవార్త..!

అక్టోబర్ 1వ తేదీ ఉదయం 6:30 గంటల నుంచే ఇళ్ల వ‌ద్దే పింఛన్ల పంపిణీ.

మధ్యాహ్నం నుంచి కాకుండా ఉదయం నుంచే పింఛన్ల అందజేత.

బ్యాంకర్ల సమ్మె విరమణతో యథాతథంగా పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు.

అక్టోబర్ నెల పింఛన్ల కోసం రూ. 2,692.34 కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం.

రాష్ట్రంలోని 61.80 లక్షల మంది పింఛనుదారులకు 1వ తేదీనే పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.

: మంత్రి కొండపల్లి శ్రీనివాస్