ప్రతి పేదోడి ఆత్మగౌరవం రేషన్ కార్డు

Sakshitha news

ప్రతి పేదోడి ఆత్మగౌరవం రేషన్ కార్డు

హుజుర్ నగర్ నియోజకవర్గం

నేరేడుచర్ల మండల కేంద్రంలో (నేరేడుచర్ల పాలకీడు గరిడేపల్లి) మండలాల రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పౌరసరఫరాల మరియు భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమద ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి పాల్గొన్న సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ డీసీసీ అధ్యక్షులు , రాష్ట్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు
చెవిటి వెంకన్న యాదవ్