గణేష్ ఉత్సవాల సందర్బంగా

Sakshitha news

గణేష్ ఉత్సవాల సందర్బంగా

కుత్బుల్లాపూర్ నియోజకర్గ పరిధిలోని కురుమ బస్తీ(కుత్బుల్లాపూర్ గ్రామం),ఫస్ట్ ఎవెన్యూ కాలనీ,ఎం.ఎన్.రెడ్డి నగర్ ఫేస్-2,దత్తాత్రేయ నగర్,శ్రీనివాస్ నగర్ ఫేస్-3,సుదర్శన్ రెడ్డి నగర్,వెంకటేశ్వర నగర్,అయోధ్య నగర్ మరియు షాపూర్ నగర్ మార్కెట్ లలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి తదుపరి గణనాధుని నిమజ్జన కార్యక్రమం లో పాల్గొని ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని కోరి విగ్నేశ్వరుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.