కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్

Sakshitha news

కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ నియోజకవర్గ పరిధిలోని జగద్గిరిగుట్ట, సుభాష్ నగర్ డివిజన్లలో పలు గణేష్ మండపాలను సందర్శించి స్వామివారిని ఆ విగ్నేశ్వరుడిని దర్శించుకున్నారు..

ఈ సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులు కూన శ్రీశైలం గౌడ్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కృష్ణ గౌడ్, ఓరుగంటి నరేష్ గౌడ్,బొబ్బ రంగ రావు, రషీద్, అరుణ రెడ్డి, శ్రవణ్, లక్ష్మణ్, అరుణ్ లతో పాటు గణేష్ మండపాల నిర్వాహకులు, భక్తులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు