కుత్బుల్లాపూర్ నియోజక వర్గంభారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో కన్వీనర్ రావుల శేషగిరి

Sakshitha news

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో కన్వీనర్ రావుల శేషగిరి

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం
బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రావుల సాయి కృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సేవ సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బ్లడ్ బ్యాంక్ క్యాంప్ ను అలాగే నిజాంపేట్ మరియు బాచుపల్లి పరిధిలో పలు వినాయక మండపాలను దర్శించుకున్న ఓబీసీ జిల్లా అధ్యక్షులు జె.కె శేఖర్ యాదవ్ బాచుపల్లి మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు , బీజేవైఎం నాయకులు రావుల పృథ్వి హార్దిక్ యాదవ్ , భరత్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు