కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూలపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బైరి శివకుమార్ గౌడ్

Sakshitha news

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూలపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బైరి శివకుమార్ గౌడ్ సారథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హనుమంత్ రెడ్డి చేతుల మీదుగా బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మహిళా మండల అధ్యక్షురాలు జి.స్వప్న, గడ్డం గాయత్రి, మమత, రాధా మరియు పలువురు కార్యకర్తలు నేడు మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు ప్రసన్న కుమార్, INTUC అధ్యక్షులు ఇల్లేష్ యాదవ్, కుత్బుల్లాపూర్ మండల్ వైస్ ప్రెసిడెంట్ శివాజీ, నాగరాజు, సాయి యాదవ్, ఓబీసీ సెల్ డివిజన్ అధ్యక్షులు రామ్ యాదవ్, తిరుపతిరావు, సి.హెచ్. నాగరాజు, ఎస్టీ సెల్ అధ్యక్షులు విజయ్ నాయక్, వెంకటేష్, నవీన్ కుమార్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.