గుంటూరు: టీడీపీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం

Sakshitha news

గుంటూరు: టీడీపీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం…!

ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు నివాసంలో జరిగిన భేటీ.. హాజరైన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.

రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చ.

స్థానిక సంస్థల ఎన్నికల్లో వందశాతం గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు మంత్రి లోకేష్ దిశానిర్దేశం.

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన.