ఉత్తమ కార్యకర్త నాటకరాణి వెంకట్. మంత్రి నారా లోకేష్
నాటక రాణి వెంకట్ ఐటి డిపి సీనియర్ నాయకులు కోవూరు నియోజకవర్గం మీ వంటి చురుకైన, అంకితభావంతో పనిచేసే కార్యకర్తల సహకారంతో ఇటీవల నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా ఒక కోటికి పైగా సభ్యత్వాలను నమోదు చేసి పార్టీ సరికొత్త రికార్డును సృష్టించి.కొత్తగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రెఫరల్ ద్వారా అత్యధిక మందిని తెలుగుదేశం పార్టీ సభ్యులుగా చేర్పించడంలో మీరు చూపిన కృషి, అంకితభావం మరియు చొరవ అభినందనీయం.పార్టీ బలోపేతానికి మీరు అందించిన విలువైన సేవలను అభినందిస్తూ, మీ కృషికి గుర్తింపుగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్నాము.మీ సేవలు మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తూ అభినందనలతో తెలుగుదేశం పార్టీ


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
