గణపయ్య పోయిరావయ్య
గణపయ్యను చూసి భక్తితో పరవశించిన భక్తులు.
ప్రధానమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు.
బాల గణేష్ ని జంగం వీధి యువత ఆధ్వర్యంలో బాలగణపయ్య నిమజ్జన కార్యక్రమం నిమజ్జన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి సీనియర్ నాయకులు ఇంతా మల్లారెడ్డి, విచ్చేసి ప్రత్యేక పూజలు చేసి నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. అనంతరం గణపయ్య లడ్డుని వేలం వేశారు ఆ వేలంలో నెల్లూరు వంశీ 76,516/ రూపాయలకి పాడి ఆ దేవుని కృపాకటాక్షం పొందాడు. అనంతరం డీజే తో, మేల తాళాలతో, విద్యుత్ దీపాలతో, ప్రత్యేక ఆకర్షణంగా నిలిచిన పూల అలంకరణలతో గణపయ్య నీకు ఇంకా సెలవయ్య అంటూ సాగనంపారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి క్యాండిల్స్ వెలిగించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిమజ్జన కార్యక్రమంలో జంగం వీధి మాజి వార్డు మెంబర్ పాలూరు వెంకటేశ్వర్లు, బీద భాస్కర్ రావు, ఏల్లెపల్లి అంజన్ రావు, కోటయ్య,శ్రీను,గణేష్ జంగం వీధి యువత కమిటీ సభ్యులు. తదితరులు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
