మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని (ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్) గుండుపోటుతో మృతి

Sakshitha news

మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని (ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్) గుండుపోటుతో మృతి.

మొదట కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆ తర్వాత వై.యస్.జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన ఆళ్లనాని

రెండేళ్లుగా టిడిపి పార్టీలో కొనసాగుతున్న ఆళ్లనాని.