తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (టీపీసీసీ) అధ్యక్షులుగా రెండు సంవత్సరాలు

Sakshitha news

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (టీపీసీసీ) అధ్యక్షులుగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎమ్మెల్సీ బొమ్ము మహేష్ కుమార్ గౌడ్ ని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ తో కలిసి గాంధీ భవన్ లో శుభాకాంక్షలు తెలియచేసిన మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి