శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి పోచమ్మ దేవి బోనాల జాతర కార్యక్రమంలో పాల్గొన్న దుండిగల్ పురపాలక తొలి చైర్ పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ గారు..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ దుండిగల్ డివిజన్ లోని శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి పోచమ్మ దేవి బోనాల జాతర కార్యక్రమంలో పాల్గొన్న దుండిగల్ పురపాలక తొలి చైర్ పర్సన్ శంభీపూర్ కృష్ణవేణి క్రిష్ణ గారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో వారు పాల్గొన్నారు.
వారు మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వరి పోచమ్మ దేవి బోనాల జాతర కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు శంభీపూర్ క్రిష్ణ, జక్కుల కృష్ణా యాదవ్ (ఆలయ కమిటీ చైర్మన్), జక్కుల శ్రీనివాస్ యాదవ్, అమరం గోపాల్ రెడ్డి, ప్యాక్స్ వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, ప్యాక్స్ డైరెక్టర్లు ఈ శ్రీనివాస్, అర్కల జీతయ్య ముదిరాజ్, మరియు స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
@అనంతరం@
శ్రీశ్రీశ్రీ పోచమ్మ దేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ గారు..
పటాన్చెరువు నియోజకవర్గం జిన్నారం మున్సిపాలిటీ జిన్నారంలోని శ్రీశ్రీశ్రీ పోచమ్మ దేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బులపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ గారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో వారు పాల్గొన్నారు.
వారు మాట్లాడుతూ శ్రీ పోచమ్మ దేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జిన్నారం వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ విష్ణు వర్ధన్ రెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ జీతయ్య, ఆలయ కమిటీ సభ్యులు లింగం, నర్సింగ్ రావు, వెంకటేష్, మందా రమేష్, శేఖర్, శ్రీనివాస్ గౌడ్, నిఖిల్, పెంటయ్య మరియు స్థానిక నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY