పరమశివుని సన్నిధికి భక్తిశ్రద్ధలతో కావడి యాత్ర

Sakshitha news

పరమశివుని సన్నిధికి భక్తిశ్రద్ధలతో కావడి యాత్ర

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్(షాపూర్ డివిజన్) పరిధి సంజయ్ గాంధీ నగర్ లో సంగీత పాత్ర ఆధ్వర్యంలో సంజయ్ గాంధీ నగర్(షాపూర్ నగర్)నుండి సూరారం శివాలయం వరకు నిర్వహించిన పవిత్ర కావడి యాత్ర కార్యక్రమంలో పాల్గొని పరమశివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్ర యాత్రలో పాల్గొని భక్తులందరికీ పరమశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో యు.ఎన్.ఆర్ సురేష్ గౌడ్,నాగరాజు,సైదులు,రాజేష్,నవీన్,స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top