కోదండ రామాపురం ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు స్నాక్స్ బాక్సులు వాటర్ గ్లాసుల పంపిణీ కార్యక్రమం.

Sakshitha news

కోదండ రామాపురం ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు స్నాక్స్ బాక్సులు వాటర్ గ్లాసుల పంపిణీ కార్యక్రమం…
కోదాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గడ్డం అంజి

సాక్షిత : సూర్యాపేట జిల్లా మునగాల మండలం కోదండరామపురం గ్రామం ప్రాథమిక పాఠశాలలో ఉదయం ప్రెస్ క్లబ్ కోదాడ నియోజకవర్గం అధ్యక్షులు వారి బాబు గడ్డం రుద్రామ్స్ పుట్టినరోజు సందర్భంగా స్కూల్లో విద్యార్థినీలు విద్యార్థులకు అంగన్వాడి మరియు ప్రైమరీ పిల్లలకు గడ్డం రుద్రమ్స్ తోటి విద్యార్థినీలు విద్యార్థులు కి వారి చేతుల మీదుగా చాక్లెట్స్ స్నాక్స్ బాక్సులు వాటర్ గ్లాసులు వారికి అందజేశారు మరియు స్కూలు టీచర్స్ కి కూడా ఇచ్చి వారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు , ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Scroll to Top