తిరుపతి/తిరుమల
మొదటి ఘాట్ రోడ్ లో బోల్తాపడ్డ కారు.
ఒకరు మృతి,మరో ఇరువురికి స్వల్ప గాయాలు.
శ్రీవారి దర్శనానంతరం తిరుమల నుండి తిరుపతికి వస్తుండగా 22వ మలుపు వద్ద ఘటన.
కారు నడుపుతున్న వ్యక్తి నిద్రలోకి జారుకోవడంతో డివైడర్ను ఢీకొని 15 అడుగుల లోతులోబొల్తా పడ్డ కారు.
క్షతగాత్రులను స్థానికుల సహాయముతో తిరుపతి సిమ్స్ తరలింపు.
చికిత్స పొందుతూ సతీష్ కుమార్ (72) మృతి..
బెంగళూరు బన్నేరుగట్ట రోడ్,గోట్టిగేరికి చెందిన 4గురు పెద్దలు ఇద్దరు పిల్లలతో శ్రీవారి దర్శనానికి రాక.
కుమారుడు సాయి శ్రీనివాస్, కుమార్తె సింధుఉడత్, మనవరాళ్లు తియా, నైరా లకు స్వల్ప గాయాలతో బయటపడ్డ వైనం.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
