గాజుల మల్లికార్జున రావు ను పరామర్శించిన నల్లపరెడ్డి.
కోవూరు మండలం, పోతిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ కోవూరు మండల అధ్యక్షులు గాజుల మల్లికార్జున ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన.మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.వారితో వైసీపీ నాయకులు.వీరి చలపతిరావు, కొండూరు అనిల్ బాబు, పచ్చిపాల రాధాకృష్ణ రెడ్డి, శివుని నరసింహారెడ్డి , రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, అత్తిపల్లి అనూప్ రెడ్డి యెడెం లక్ష్మి కుమారి బూడిద సుధాకరయ్య, మచవరపు పుల్లయ్య చల్లా రమణయ్య, వడ్లపూడి బాబాయ్య, జానా వెంకటేశ్వర్లు గౌడ్, అల్లం రాజా, నూకలపాటి శ్రీనివాసులు, వాదనాల కార్తీక్, పాకం చంద్ర , కాకి భాస్కర్ , మస్తాన్ , మణి మరియు స్థానిక, కార్యకర్తలు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
