రాష్ట్ర బీజేపీ పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమని కి ముందస్తు అరెస్టులు…
సోమారపు లావణ్య ఆరున్ కుమార్ ల గృహ నిర్బందనం…
సాక్షిత పెద్దపల్లి//గోదావరిఖని: కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి,అరకచా పాలన,కమిషన్ల పాలనను నిలదీస్తూ, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకోవడం చాలా సిగ్గుచేటు, ప్రజల కోసం బీజేపీ పోరాటాని నీరు కార్చాలని దౌర్జన్యం తో రామగుండం పోలీస్ ల అతివుత్సాహం చూపేస్తున్నారని , హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పోకుండా గృహనిర్బంధం చేయడం సోమారపు లావణ్య అరుణ్ కుమార్, రామగుండం లో పలు బీజేపీ నాయకులని, కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం ప్రజాసౌమ్యని కాలా రాస్తూన్నారు అని, బీజేపీ నాయకులని కార్యకర్తలిని అరెస్ట్ చేయడం సరికాదు అని, ఇలా అరెస్ట్ లా ద్వారా కాంగ్రెస్ సాధించేది ఎం లేదు అని, బీజేపీ నిరంతర ప్రజలా కోసం ఇంక పోరాటం కొనసాగిస్తుంది ,ప్రజలకోసం ఇంక ఉద్రిక్తం కరిక్రమాలు చెపడతామని అని బీజేపీ రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య అరుణకుమార్ తెలియచేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
