విశాఖలో ఎలక్ట్రిక్ సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం

Sakshitha news

విశాఖలో ఎలక్ట్రిక్ సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం

గాజువాక ఆర్టీసీ డిపోలో ఈవీ బస్సులు ప్రారంభం
ప్రారంభించిన RTC జేఎండీ శివప్రసాద్, పల్లా
విశాఖ సిటీలో 30 ఈవీ మెట్రో బస్సులు ప్రారంభం
మహిళలకు స్త్రీ శక్తి పథకంలో ఉచిత ప్రయాణం-పల్లా
పొల్యూషన్ లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణం
భవిష్యత్తులో మరిన్ని ఫీచర్లతో బస్సులు-శివప్రసాద్