బి.ఆర్.అంబేద్కర్ కళావేదికలో ‘రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల’ ప్రదానోత్సవ కార్యక్రమం

Sakshitha news

విజయవాడ : బి.ఆర్.అంబేద్కర్ కళావేదికలో ‘రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల’ ప్రదానోత్సవ కార్యక్రమం..!

ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

అతిథిగా హాజరైన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌.

సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

స్వాగతం పలికిన రామోజీ గ్రూప్ CMD CH.కిరణ్, కుటుంబ సభ్యులు.