బాపట్ల, గుంటూరు జిల్లాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి ‘చంద్రబాబు నాయుడు’..!

Sakshitha news

బాపట్ల, గుంటూరు జిల్లాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి ‘చంద్రబాబు నాయుడు’..!

జిల్లెళ్లమూడి వంతెన వద్ద వరద ఉధృతిని పరిశీలించి స్థానికులు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.

అక్కడి నుంచి ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ‘రేటూరు’ గ్రామ పొలాల వరకు రైతులతో నడుచుకుంటూ వెళ్లిన సీఎం చంద్రబాబు.

అక్కడ నీట మునిగిన వరి పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు.