ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన MPTC, ZPTC ఎన్నికల పోలింగ్..!

Sakshitha news

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన MPTC, ZPTC ఎన్నికల పోలింగ్..!

28 జిల్లాల పరిధిలో 582 ZPTC, 7,767 MPTC స్థానాలకు ఎన్నికల నిర్వహణ.

17,555 పోలింగ్ ప్రాంతాలు, 31,472 పోలింగ్ కేంద్రాల వద్ద 40,679 మంది సిబ్బందితో భారీబందోబస్తు.

పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటనలపై సమగ్ర విచారణ.. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు.

బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించే ప్రక్రియకు పటిష్ట భద్రత.

: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా